సుజాత మరియు మరి సురేష్ కథ
వాళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు తన పేరు రాజేష్
రాజేష్ చాలా బాగా చదివేవాడు కొడుకుని చూసి సుజాత ఇంకా సురేష్ చాలా సంతోషించి వల కొడ్కూ బాగా చదివి వాళ్ళ కష్టాలు
పోగోడ్తడు అని అనుకునే వాళ్ళు కానీ హఠాత్తుగా సురేష్ జబ్బు పడ్డాడు మంచం మీద నుండి కూడా లేవలేని పరిస్థితి
సుజాతకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడంలేదు కుటుంబం బాధ్యత తన మీద పడిపోయింది ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ
ఎదుటి వారికి సహాయం చేసే గుణం కలిగిన వాడు తన సుజాత తనకు తన భర్త గురించి మొత్తం చెప్పింది
ప్రసాద్ : ఏం అమ్మ మీ ఆయన ఆరోగ్యం ఎలా ఉంది
సుజాత : ఆ పర్లేదు బాబు కానీ వైద్యం చేయించడానికి చాలా ఖర్చు అవుతుంది మీకు తెలుసు కదా బాబు మా పరిస్థితి
ప్రసాద్ : అవును కదా నేను నీకు ఒక పని ఇప్పిస్తాను చేస్తావ
సుజాత : ఏం పని చేయాలి బాబు
ప్రసాద్ : నీకు తెలుసు కదా నేను చెరువులో చేపలు పట్టి బజార్ కి తీసుకెళ్లి అమ్ముతాను కానీ ఇప్పుడు నాకు బజార్ కి వెళ్లి అమ్మడానికి సమయం కుదరట్లేదు నువ్వు వెళ్లి బజార్ కి వెళ్లి చాపల అముటవ నేను చేపలు పట్టి ఇస్తాను నువ్వు బజార్ కి వెళ్లి చాపల్ని అమ్మేసి వస్తే ఆ డబ్బులు ఇద్దరం పంచుకుందాం ఎం సుజాత చేపు చేస్తావ
సుజాత : తప్పకుండా చేస్తాను నేను రేపటి నుండి పనిలోకి వచ్చేస్తాను
మరుసటి రోజు ఉదయమే ప్రసాద్ చెరువు దగ్గర చేపలు పట్టే గాని సుజాత వాటిని బుట్టలోకి పెట్టి బజార్ కి తీసుకువెళ్లి అమ్మడం మొదలు పెట్టింది
సీత : చాపల్ అమ్మ చాపలు చెరువులో పట్టిన చేపలు తాజా చేపలు తీసుకుందామా తీసుకోండి
సుజాత ఇలా చాపల అవ్వడంతో ఊర్లో వాళ్లు చాలా సంతోషించేవారు ఎందుకంటే బజార్ కు వెళ్లే అవసరం లేకుండానే తాజాగా చేపలు ఇంటికి తెచ్చి ఇస్తుంది గా
చూస్తూ చూస్తూ బుట్టలో చేపలన్నీ అన్నీ అమ్మే స్తుంది సుజాతఇలాగే రోజు గడిచేది ప్రసాద్ చేపలు పట్టడం సుజాత వాడిని తీసుకెళ్లి బజార్లో అమ్మడం
ఇలా జరిగేది సుజాత ఇంకా ప్రసాద్ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వాళ్లకు మంచి లాభం వచ్చేది
ఇద్దరూ సమానంగా పంచుకునేవారు సుజాత వచ్చిన డబ్బులు తన భారత వైద్యానికి ఇచ్చేది ఇంకా తన కొడుకు స్కూల్ వేసు లోకి ఇచ్చేదీ
వచ్చేసింది అలా కొన్ని నెలలు గడిచాక ఊరిలోకి చేపల అమ్మడానికి బయలుదేరింది సుజాతకి దారిలో వెళ్తూ వెళ్తూ ఒక ఆలోచన వచ్చింది
సుజాత : అసలు నా వల్లే ఊర్లో చాపల్యాన్ని అమ్మబడి పోతున్నాయి నేను ఎంతో కష్టపడి ఆమ్ముతున్నాను అందుకే అందరు నా దగ్గరకు వచ్చి తిస్కున్టున్నారు అసలు నేను ప్రసాద్ కంటే చాలా ఎక్కువ కష్టపడుతున్నాను
ప్రసాద్ చేపలు మాత్రమే పడతాడు నాకు లాభం మాత్రమ ఏకువ రావాలి కదా అని అనుకొని సాయంత్రం ప్రసాద్ తో ఇలా అంటుంది బాబు నేను ఊరంతా చాపల వస్తాను నీ కంటే ఎక్కువ కష్టపడుతున్నాం మరి డబ్బులు కూడా నాకు కాస్త ఎక్కువ అని అడిగింది సుజాత
సుజాత మాటలు విన్న ప్రసాదు ఇలా అంటాడు
ప్రసాద్ : ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ నువ్వు కష్టపడుతున్నావ్ కాదు అనట్లేదు నేను కూడా అంతే కష్టపడుతున్నాను కదా చాపలు పట్టాలంటే ఏమైనా చిన్న పిల్లల ఆట అనుకున్నావా
సుజాత : ఏమో నాకు అదంతా తెలుదు సగం కంటే ఎక్కువ డబుల్ ఈస్తే వస్తాను లేదంటే రేపట్నుంచి నేను రాను
ప్రసాద్ : నీ ఇష్టం మరి
ఇలా చెప్పాక సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరుసటి రోజు ఉదయాన్నే లేచి చెరువు దగ్గరికి వెళ్ళింది ఇంకా చేపలు పట్టేందుకు వల వేయడం మొదలు పెట్టింది రెండు మూడు సార్లు ప్రయత్నించి అప్పుడు పడ్డాయి వాటిని బుట్టలో పెట్టుకుని ఊర్లో అమ్మడానికి బయలుదేరింది సుజాత
కానీ ఎవ్వరు సుజాత దగ్గర చేపలు కొనలేదు ఎందుకంటే ప్రసాదు ఆ చేపలు అమ్మడానికి వేరే అమ్మాయిని పెట్టుకున్నాడు
అందులోనూ చాలా తక్కువ జీతానికి ఆ అమ్మాయి సుజాత కంటే ఉదయాన్నే వచ్చి చాపలు అమ్మి వెళ్ళిపోయింది
ఇప్పుడు సుజాత కి ఏం చేయాలో తెలియలేదు రోజులాగే చెరువు చేపలు పట్టడం వాటిని ఊర్లోకి తీసుకెళ్ళి అమ్మడం
కానీ సుజాత దగ్గర చాలా తక్కువ మంది కొనుక్కునేవాళ్లు ఎందుకంటే తన చేపలు పట్టుకుని వచ్చేసరికి సరిపోయేది కాదు చాపల ఎవరూ లేకపోవడంతో అసలు డబ్బులు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది
ఇప్పుడు సుజాత పశ్చాత్తాప పడటం మొదలు పెట్టింది అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను చాపలు పట్టడం చాలా తేలిక అని అనుకున్నాను
కాని చేపలు పట్టడం కూడా కష్టమే అసలు ప్రసాద్ దగ్గర ఉన్నప్పుడు మంచి లాభం వచ్చేది ఇప్పుడు లేదు ఇంకా పని కూడా ఎక్కువ అయిపోయింది నేను అతిగా ఆశపడే చాలా తప్పు చేశాను అని ఏడవటం మొదలు పెట్టింది
Comments
Post a Comment
naseerpasha262@gmail.com